...

8 views

కడ వరకూ కోరుకొవడమె, కాదా ప్రేమ?
నీ నీడ తెలిసిన ప్రాణం,
చేస్తుంది చీకటి ప్రయాణం.
చీకటిలో నీడలా,
ఈ జన్మకి నీ జ్ఞాపకమె నా తోడు.
కంటి పాపను కళ అడిగింది అని,
నిదురించిన జీవితం నాది.
ప్రేమకు మొదలుగా,
కడకు కథగా మిగిలింది నా జీవితం.
© Srisri@911