...

4 views

if u r not there
నువ్వు లేకపోతే నక్షత్రాలు ఏమీ తోచక తన బొమ్మలు తామే చిత్రించుకుంటాయి
చంద్రుడు తన అంతరిక్ష ధారలో నిరాధారంగా సంచరిస్తుంటాడు
సూర్యోదయం అవుతుంది, కానీ శీతలాన్ని ఆంన్తం పంచుతూనే ఉంటుంది
నీ సాంత్వనం లేకపోవడం వల్ల ఆకాశం అయోమయంగా చూస్తుంటుంది
...