...

1 views

గర్భ సమయం
ఎన్నో ఎన్నో సందేహాలు
మాటున దాగిన సంతోషాలు
పుట్టే జన్మకు అబ్బాయో అమ్మాయో
తెలియని అనురాగపూ ప్రేమలు
ఎన్నెన్నో ఆశలు
చిగురించే బ్రతుకులు
కొత్తగా వింత బాటలు
ఆగమన్న ఆగని ఆప్యాయతలు
అవునో కాదో సందిగ్దాలు
ఎన్నో జీవానందాలు
© Manju Preetham Kuntamukkala