వేదన
నా కనులకు కొత్త కలలు...
నీవే నేర్పినది....
నా పరిచయానికి నీ హస్తం నేస్తమై రాలేదా....
నా పలకరింపు కి...నీ నవ్వు...
నీవే నేర్పినది....
నా పరిచయానికి నీ హస్తం నేస్తమై రాలేదా....
నా పలకరింపు కి...నీ నవ్వు...