...

15 views

గొప్ప
ప్రేమించడం కంటే ప్రేమించబడటం గొప్ప
భాదించటం కంటే బాధపడటం గొప్ప
నవ్వడం కంటే నవ్వించడం గొప్ప
పొగడటం కంటే పొగడబడడం గొప్ప
నటించటం కంటే జీవించటం గొప్ప

Related Stories