ఓటరు క్రియేటరు
ఓటరు క్రియేటరు
*******************
ఓటరు!
రాజకీయ ఎత్తుగడను
కొలిచే అసలైన మీటరు
ఓటరు వెలుగును నింపి
ఆనందాలు పంచే లైటరు
ఓటరు అన్యాయాల
నెదిరించే ఫైటరు
ఓటరు కాదు బంది
అయిన ప్రిజనరు
ఓటరు పరిస్థితుల
అవగాహన చేసుకోగల లర్నరు
ఓటరు రాజకీయ రంగును
మార్చే క్రియేటరు
ఓటరు నేతల నాడిని
సరిచేసే డాక్టరు
ఓటరు జన కూటమికి ...
*******************
ఓటరు!
రాజకీయ ఎత్తుగడను
కొలిచే అసలైన మీటరు
ఓటరు వెలుగును నింపి
ఆనందాలు పంచే లైటరు
ఓటరు అన్యాయాల
నెదిరించే ఫైటరు
ఓటరు కాదు బంది
అయిన ప్రిజనరు
ఓటరు పరిస్థితుల
అవగాహన చేసుకోగల లర్నరు
ఓటరు రాజకీయ రంగును
మార్చే క్రియేటరు
ఓటరు నేతల నాడిని
సరిచేసే డాక్టరు
ఓటరు జన కూటమికి ...