...

5 views

సర్వం శివమయం
ఎంత పేదవాడివో.. ఎంత గొప్పవాడివో...
నీకు...
ఖరీదైన కిరీటాలు లేవు- జటలు ధరించెదవు
విలువైన వస్త్రాలు లేవు- పులితోలు కప్పుకునెదవు
ఆడంబరమైన ఆభరణాలు లేవు-నాగులను...