...

9 views

ఆయన కోసం..
నా కళ్ళు వేచాయి ఆయన కోసం,
నా హృదయం అదిరింది అతని మధుర స్వరానికి,
నా వాలు జడ కోలాటం ఆడింది
వాడి చల్లని చూపులకు...,

కరుణలు నిండి,
ప్రేమలు పండి,
జగమెండి,
వలపండి,
ఇద్దరి పరిస్థితి..,

తాకే తనువులు,
జరిగే ప్రణయాలు,
పూసే నవ్వులు,
విరజాజుల తారాజువ్వలు,


నేడు ,రేపు,
కలవాలంట,
మనసు లు...

మనమూ ,పరమూ,
అవ్వాలంటా, ఈ కాలం,

నీలో ,నాలో,
కురిసే, మురిసే,
ఊసే, ఆశే,శ్వాస..
మన మీద అందరి ధ్యాస...

© గోవింద్ @...