...

6 views

మరుజన్మ మరో మారుకా..
వలపు.. నిజమేగా ?
ప్రణయం.. మరిచావా..!
ఏనాటికీ ఆ మరపు.. నీకు వరమాయే..
ఈనాటికీ నీ జ్ఞాపకాలు..నా ఊపిరాయే..
వడిలేస్తావని తెలీక ..
ప్రాణమని అల్లేసుకున్నా.
రావని తెలిసాక ..
నా శూన్యం వైపు అడుగేస్తున్నా ..
మరణం.. ఇక జ్ఞాపకాలకా ?
మరు జన్మ .. మరో మారుకా..?

© KMISTRY