కలం ప్రేమలేఖ..🖊️
కలవాలని ఉంది
కాగితముతో కలిసి
నడవాలని కోరికతో
నిత్యం తపిస్తున్నా...!!
సిరా చుక్కలు
కలంలో నింపి
మనసును చిలికి
కన్నీటితో వర్షించి నా..!!
అక్షరాలను కలుపుకొని
కాగిత పై పరిచినా
అల్లుకున్న భావాలను
అందముగా రాసినా...!!
ఊహల్లో తేలుతూ
గగనం లో విహరిస్తూ
స్వప్నాలను తరిస్తూ
ఆశలన్నీ ముడివేసి అంటించిన...!!
ఖాళీ కాగితం పై
నా మనసు పారేసుకుని...
కాగితముతో కలిసి
నడవాలని కోరికతో
నిత్యం తపిస్తున్నా...!!
సిరా చుక్కలు
కలంలో నింపి
మనసును చిలికి
కన్నీటితో వర్షించి నా..!!
అక్షరాలను కలుపుకొని
కాగిత పై పరిచినా
అల్లుకున్న భావాలను
అందముగా రాసినా...!!
ఊహల్లో తేలుతూ
గగనం లో విహరిస్తూ
స్వప్నాలను తరిస్తూ
ఆశలన్నీ ముడివేసి అంటించిన...!!
ఖాళీ కాగితం పై
నా మనసు పారేసుకుని...