...

1 views

ఆశ
వెంట నీవుంటే జంటగా నడవదా జీవితం.. మనసు మురుస్తుంది ముచ్చటగా నీ జ్ఞాపకాలలో జీవించదా జిందగీ.. ఎన్ని ముళ్లుంటేనేమి అడుగులో అడుగై సదా నడవనా నీతో.. హృదయంతో పిలిస్తే ఊపిరై నదవనా ఉరవడిలో.. నిన్ను వీడి జీవించుట సాధ్యమా ఈ లోకంలో.. తోడై రమ్మంటే
నీ వెంట రానా మండేచితిలో...
చూశాను క్షణమైన చూపుతో.. మరుక్షణమే మదిని దోచి నింపావు హృదయమంతా ప్రేమతో ఆశవయ్యావు
జీవితమంతా ఎందుకో..?
సంపంగి బూర✍️