...

3 views

ఆ విధాత కే తెలుసు
ఏ తలపుల్లో ఎన్ని జ్ఞాపకాలో!
ఏ రాతలో ఎన్ని గీతలో!
ఏ మనిషిలో ఎన్ని వ్యధలో?
ఏ శ్వాసలో ఎన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలో!
ఆ విధాతకే తెలుసు!

ఏ వేణువులో ఎన్ని రాగాలో!
ఏ నిద్రలో ఎన్ని కలలో?
ఏ గెలుపులో ఎన్ని ఒడుదొడుకులో?
ఏ నవ్వులో ఎన్ని...