కాలం కలిసి రాలేదు
గుండెలోతుల్లోంచి వచ్చిన మాట!!
ఏది ఎక్కడ ప్రారంభమైందో...
అక్కడే మొదలవుతుంది!!
నిజమయినది ఈ విషయం...
ఎవరూ తెలుసుకోరు!!...
కవిత రాయాలని కూర్చున్నా కానీ...
కాలం కలిసి రాకనో...
కవిత నాలో కళ్ళు తెరవలేదు!!...
తపించాను..తపన చెందాను
చక్కగా నా దగ్గరికి వస్తుందని...
ఎంతో ఆశ మనసు నిండా నింపుకునాను...
అయినా కనికరించలేదు కవిత!!
నిత్య నూతన వెలుగుల కొరకు
జీవితాలను మలిచే కవిత్వం రాయాలని....
జరిగే మాన అవమానాలు ఆపేందుకు...
అద్భుతమైన కవిత రాయాలని కూర్చున్నా!!...
నా జననం ఏదైనా...
నా మరణం ఎప్పుడైనా...
సమసమాజ స్థాపనకై...
కొత్త మార్గం చూపాలని...
చైతన్య గమ్యం వైపు నడవాలని...
ప్రాణకోటిని ఉద్దరించే
కవిత రాయలని కూర్చున్నా!!...
మానవజన్మ మహోన్నతమైనది...
మళ్ళీ ఈ జన్మ ఉంటుందో
లేదో తెలియదు...
అందుకే ఓ కవితతో నా సొదతో
సమాజానికి...
ఏది ఎక్కడ ప్రారంభమైందో...
అక్కడే మొదలవుతుంది!!
నిజమయినది ఈ విషయం...
ఎవరూ తెలుసుకోరు!!...
కవిత రాయాలని కూర్చున్నా కానీ...
కాలం కలిసి రాకనో...
కవిత నాలో కళ్ళు తెరవలేదు!!...
తపించాను..తపన చెందాను
చక్కగా నా దగ్గరికి వస్తుందని...
ఎంతో ఆశ మనసు నిండా నింపుకునాను...
అయినా కనికరించలేదు కవిత!!
నిత్య నూతన వెలుగుల కొరకు
జీవితాలను మలిచే కవిత్వం రాయాలని....
జరిగే మాన అవమానాలు ఆపేందుకు...
అద్భుతమైన కవిత రాయాలని కూర్చున్నా!!...
నా జననం ఏదైనా...
నా మరణం ఎప్పుడైనా...
సమసమాజ స్థాపనకై...
కొత్త మార్గం చూపాలని...
చైతన్య గమ్యం వైపు నడవాలని...
ప్రాణకోటిని ఉద్దరించే
కవిత రాయలని కూర్చున్నా!!...
మానవజన్మ మహోన్నతమైనది...
మళ్ళీ ఈ జన్మ ఉంటుందో
లేదో తెలియదు...
అందుకే ఓ కవితతో నా సొదతో
సమాజానికి...