...

11 views

కల్పవల్లి.....
నిదురించు స్వప్నమా,
తెలవారని
ఉదయమా
నీ కోసం ఎదురు చూసే అవకాశం
నాకివ్వుమా
నల్ల చీకటి గదిలో
ఎర్ర మందారం
విరభూయినా
వెలుతురు లేని గదిలో
వజ్రం మెరువునా

తారలు కూడా
బరించలేని
భారాలు
ఘోరాలు
ఎముంటాయ్
ఎందుకు ఉంటాయ్

అవునా
నీలో
నింగి
దాగినదా
జాబిల్లి
దూరిందా
చెప్పవే
పాలవెల్లి
మా
కల్పవల్లి
....................
© All Rights Reserved