...

5 views

బాధ:

బాధగా ఉంది
నిజాల కుంపటిలోకి కాలం తోసేస్తుంది
ఈసారి కళ్ళల్లోంచి కన్నీళ్లు రాను అంటూ మారం చేస్తున్నాయి
సంగీతం కూడా కరిగించలేని రాయిగా మారింది నా హృదయం
నా మాటలను వినే మనుషులు నా బాధను అర్థం చేసుకునే మనసులు లేవే కానరావే
ఇప్పటికీ నా మాటలు నా బాధ నీ చీకటి గదిలోనే కనుమరుగవుతున్నాయి
నా మనసులోని మాటలు మళ్లీ మళ్లీ నా మనసే వింటుంటే నా హృదయమే కనుమరుగవుతుంది
- విశిష్ట, స్ఫూర్తి
© All Rights Reserved