...

11 views

* మాతృప్రేమ *
పుట :2

గోరుముద్దలే నాకు తినిపించినావమ్మా !
ఆ జాబిలితో నన్ను జతకట్టించినావమ్మా !!
ముద్దు పలుకులే నాతో పలికించినావమ్మా !
ఆ పలుకులుకే నీవు పరవశించినావమ్మా !!
నా అణు అణువు నీవమ్మా
నా క్షణ క్షణము నీకమ్మా

నాకు ఆపదవస్తేనే నీకు...