...

7 views

కవి-కర్షం-కావ్యం
కలలను విడిచి కదిలిన,
కథకు కవినె నేను!
కూలిన గుడిలో దేవుడని,
కూలీకి వచ్చిన మనీషిని!
కూర్చి తెచ్చింది లేదు,
కోరి పోయేది లేదు!
కళకు కర్షం నాదే,
కడకు కావ్యము నాదే!
© Srisri@911