...

1 views

జయ జయ రామ జనార్ధనా రామ..🙏
జయ జయ రామ జనార్ధనా రామ..
రామ రామ రఘకుల సోమా........(2)
పుట్టగానే సవర్ణోత్వం అయోద్య రామా..
పులకరించింది యనలేని ఆనందా రామా..
అశ్వమేధ యగానికి ఫలించినా.దశరదా రాజు
తపించినా.. నాధా లోకాధినాధా....
రాక్షస పీడిత సంహరించినే జనించిన అనాధ రక్షకా...
నేను.. అని అర్దం నీవంటు.. తనువు మనస్సు అన్ని నీవే అంటు..
పలికే నీ నామ స్మరణ సత్యమూర్తి..బతికించును అదే కీర్తి... పై పై భవసాగరమునా ఈ నడి సంద్రంలోని
నివే నాకు ఓ మెట్టు..గట్టు.
నా అండ దండ నివై నిత్యం నా మదిలోనే నిలిచిపోరా..
సుఖ: శాంతూలను చేకూర్చువాడ..శుభాయోగి.
రాయికే ప్రాణం పోసి..ప్రాణానికే కైవాల్యం ఇచ్చె పురోసోత్తమా...
ఇటు చూడరా..నన్ను ఏలారా..నా సర్వం నివేనురా...
త్యాగరాజు నేనై...రామాదాసు నేనై..
అన్నమయ్య నేనై.. నిన్నుఆలించనా..పరవసింపనా..
త్రేతాయుగా దేవా.. కరుణి0చరావా..
జానకి వల్లభ..దశరధ తనయా..
నీరతము ధర్మం నిలిపేవాడ.. వానలకు వాణాలకు తావు లేవురా..సకలకళ వల్లభా..నా ప్రాణం నీవేనురా...!
దినకరవంశా..రఘవంశా తిలకా..రారా..
రేయి పగలు నీవేరా..వెన్నెల జాబిల్లి నీవేరా..
పలికే నా రామ స్వామి..నా సర్వం నీవెనురా..
రారా ని చల్లని చేతులతో నన్ను దీవించూ..
సర్వ మంగళకారా.. శుభ మంగళకారా..
.....హరి ఓo..🙏
కళా సిరి : మనోహర్ శ్రీరాం

© manohar sriram