...

7 views

నేర్చుకో...
నేర్చుకో నేర్చుకో నేస్తమా....

కొక్కరకో కొక్కరకొ అంటూ తెల తెల వారక ముందే లే చే కోడిని చూసి నేర్చుకో.....సమయం పాటించాలని తెలుసుకో.....

తెల్లని తెరలను దాటుకొని ఎర్రని
కిరణాలను ప్రసరింప చేసే ...ఆ సూర్యుడిని చూసి నేర్చుకో.......