...

2 views

దాచుకుంటాను
నా అను జ్ఞాపకాలను
తనకే తెలియనివ్వకుండ తన నా జ్ఞాపకాలను
నే దోచుకున్నాను .!
దాచుకుంటాను ..!! అనే కదా...
దాచేసుకున్నాను ..!!!
కల లో కాదు
అల లో అనుకోకు ..
ఇల లో నీ జ్ఞాపక
తోరణలా తరంగాల లో
తావిచ్చిన వీధి రాతల లో...
నిక్షిప్తమైన నీ అంతర్యలా
భావజాలల.. లో...
తలుస్తూ నీ *నేను