...

7 views

లయా..!
చందమామ కావలని అనుకుంటే జాబిల్లి ఉరుకుంటుందా..
అందని జాబిల్లి కోసం ఆరాదపడితే అర్దముంటుందా...
ఎగిసి ఎగిసి అలిసిపోయినా గూటి పిల్ల గూటిలోకి చెరనఁంటుందా..?
ఏకువులో చిలకా వనానికి వచ్చినంతా మాత్రనా వుంటుందా..? నాటికొ ఏనాటికొ తిరిగి వెళుతుంది కదా.. గూటిలోకీ..!
కొండల బండలగాలులలో సెలయేటి ఆ దారులలో.. వసంత కాలం మూడునల్లూ సీరివెన్నెల కురిపిస్తే ..ఇంకా ఉండాలని కొండ కోనా అడిగితే తెలివికి విలువేది..
గయ్యాలా కొంప సైతం రవి కిరణం చూపిస్తుంది మరొ మార్గం..
కావలి అంటె కాలం ఉండునా..! రావలి అంటె అర్దముండునా..
పరవళ్లు తోక్కి పరవసించి పోయె రోజు వస్తుంది ఒకనాడు.. చూస్తునాడు పైవాడు..✨
నా కలం పేరు : కళా సిరి
మీ మనోహర్ శ్రీరాం 💫
© manohar sriram