కనురెప్పల చాటుగా...✍️
ప్రియమైన రాముగారికీ...
మీరక్కడ కుశలమని తలుస్తూ...
నా నవ్వుల తారకలతో
ముచ్చటైన ఉత్తరాన్నీ మొదలెట్టానండోయ్...!!
ఆకాశంలోని మేఘాలన్నీ అలుముకున్న వేళ
చల్లని చినుకై నా చెంత చేరుతావనుకున్నా..
కానీ...ఉరుకుల పరుగులతో నదీతీరంలో ఆడుకుంటున్నావా...!!
ఆ వెన్నెలంతా మంచుముక్కలై
మా ఇంటి ముందర ముగ్గులా పరుచుకున్న సమయాన..బంతిపూల తేరుపై నా కోసం వచ్చేస్తావనుకున్నాను..కానీ పరిమళాలదారిలో పయనమే నీకు నచ్చేసినట్టుంది...!!
ఏమో రాముగారు... ఎప్పుడూ...