...

9 views

ఎందుకు???
తిన్న తిండి అరిగిపోతుంది
పెరిగే వయస్సు తరిగిపోతుంది
పోయిన యవ్వనం తిరిగిరాదు
ఉన్న అందం శాశ్వతం కాదు
బంధాలు నిజంకాదు
ప్రేమ అబద్దమూ కాదు
ఆస్తిపాస్తులు తీసుకుపోలేవు
ఆడంబరాలలో...