...

0 views

నీ పిలుపు
నిన్ను పిలిచిన పిలుపు నేనై నీలో సగం నేనై. ఈ కాలపు తెరపై నా పేరు రాస్తున్నా అత్యంత నిర్జనమైన జీవితంపైనా ఆ ఆశ సాక్ష్యం.నువ్వే నా అస్తిత్వం అని నా చైతన్యపు ఉరవడి లో నీవే నాతో కవిత్వంసాహిత్యం అని నా ధ్యానం నీవేనని నేను మీ అన్వేషినని . నా భావాల వ్యక్తీకరణలో వేడుకొనే అత్యంత...